Thursday 12th of March 2026

ధోని రాబోయే తరాలకు మీరు టార్చ్ బేరర్ అవుతారు

ఇండియా మొత్తం ఇప్పుడు అందరూ మాట్లాడుకునే ఒక వ్యక్తి గురించి అతనే మహేందర్ సింగ్ ధోనీ ఆల్-టైమ్ అత్యుత్తమ వికెట్ కీపర్, బ్యాట్స్ మేన్, కెప్టెన్ ఎంఎస్ ధోని నిన్న సాయంత్రం అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. మైదానంలోకి వస్తుంటనే ధోని ధోని అంటూ స్టేడియం మొత్తం మారుమోగిపోతోంది. అటూ వంటి ధోని ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించడం దేశవ్యాప్తంగా అభిమానులు హృదయ విదారకంగా ఉన్నారు. మరోవైపు, కెప్టెన్ కూల్‌కు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాహుబలి స్టార్ దర్శకుడు రాజమౌలి సోషల్ మీడియా లో ధోనిపై ప్రశంసలు కురిపించారు. మీరు మమ్మల్ని చాలా బాగా అలరించారు! మీరు మాకు గర్వకారణం ! అంతకన్నా ఎక్కువ. మ్యాచ్ పై వొత్తిడి వస్తున్న సమయంలో మీరు ప్రశాంతంగా ఉండడం ద్వారా, మీరు మాకు స్ఫూర్తినిచ్చారు! ఇది చాలా కష్టంగా ఉన్న క్షణం. రాబోయే తరాలకు మీరు టార్చ్ బేరర్ అవుతారు. మాహి సర్, థాంక్యూ అని రాజమౌళి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా రాజమౌళి కి ఏం ఎస్ ధోని పై ఉన్న గౌరవం మర్యాద తెలుస్తుంది.

View this post on Instagram

You entertained us! You made us proud! More than that, by staying calm in nerve racking moments, you inspired us! This is a moment that is very hard to take… You will be a torchbearer for generations to come… @mahi7781 Sir, Thank You..🤗🤗🙏🏼🙏🏼

A post shared by SS Rajamouli (@ssrajamouli) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us