ఈ రోజు అనగా ఆగస్ట్ 13న సీనియర్ నటుడు నాగ బాబు కుమార్తె నిహారికా కొనిదల కి ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో ఆత్మీయులు మధ్య చైతన్య జోన్నలగడ్డతో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థానికి కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
ఈ యువ జంటను తల్లిదండ్రులు అలాగే నిహారికా పెద్ద నాన్న మెగాస్టార్ చిరంజీవి అతని భార్య సురేఖా, నిహారికా బంధువులు రామ్ చరణ్ మరియు అతని భార్య ఉపాసన, అల్లు అర్జున్ మరియు అతని భార్య స్నేహ రెడ్డి, చిరు కుమార్తెలు సుష్మిత మరియు శ్రీజా వారి భర్తలు విష్ణు ప్రషేవ్ మరియు కల్యాణ్ ద్రాజ్ పవిత్ర కార్యక్రమంలో ఇతరులు హాజరయ్యారు.
కొద్ది నెలల క్రితం నిహారికా, చైతన్య చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి వారి సంబంధాన్ని గురించి అధికారికంగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. చైతన్య హైదరాబాద్‌లోని ఎంఎన్‌సిలో పనిచేస్తుండగ. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ వివాహం జరగనుంది. ప్రస్తుతం నీహారిక నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది అంటూ మెగా అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు