మలయాళీ యువ కేరళ బ్యూటీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ 2015 లో మోలీవుడ్ బ్లాక్ బస్టర్ ప్రేమమ్ తో సూపర్ సక్సెస్ అయ్యారు. తరువాత, 5 సంవత్సరాలలో 12 సినిమాలు చేసి, అనుపమ మలయాళం లో కన్న ఎక్కువగా తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలలో తను దృష్టి పెట్టింది. తాజాగా ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ తాను మోలీవుడ్‌కు ఎందుకు దూరంగా ఉన్నానో వెల్లడించారు. ప్రేమం విడుదలకు సిద్ధమైనప్పుడు, నేను చాలా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడ్డాను. అయితే, ప్రజలు నాకు పరిమిత స్క్రీన్ సమయం ఉందని గ్రహించి, నా వ్యక్తిగత వృద్ధికి పబ్లిసిటీని ఉపయోగించారని చెప్పి నన్ను ట్రోల్ చేశారు. కాబట్టి నేను మోలీవుడ్ నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను, అని ఆమె అన్నారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు ప్రాజెక్టులు, తమిళం, మలయాళంలో ఒక్కొక్కటి చేస్తున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు