మెగా కుటుంబంలో పెళ్లి అంటే మెగా అభిమానుల పండగ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మెగా ప్రేక్షకులు అంతగా ప్రేమిస్తారు. ఇప్పుడు ఆ మెగా కుటుంబంలో మెగా అమ్మాయి నిహారికా కొనిదేలా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే నీహారిక అతి త్వరలో చైతన్యతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది.ఈ వేడుక హైదరాబాద్లోని ఒక స్టార్ హోటల్లో కుటుంబీకులు సన్నిహితులు సమక్షంలో ప్రైవేట్ గా ఆగస్టు 13 న నిశ్చితార్థం జరగనుంది. చైతన్య, నిహారికా వివాహం డిసెంబర్లో జరుగుతుందని సమాచారం. ఇంకా తేదీ ఖరారు కాలేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి వస్తున్నట్లు సమాచారం.
పెళ్లి తరవాత నీహారిక,సుస్మితా కొనిదేలా నిర్మాణంలో వెబ్ సిరీస్ చేస్తోంది అనే వార్త వినిపిస్తోంది. ప్రస్తుతానికి నిహారికా ఎటువంటి వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కాని చేయడం లేదు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు