లాక్ డౌన్ కారణంగా తెలుగు లో వస్తున్న పెద్ద సినిమాలు అన్నీ సంక్రాంతి బరిలోకి దింపాలని చూస్తున్నారు. ఇప్పుడు అదే కోవలోకి మరొక సినిమా వస్తునట్లు తెలుస్తుంది అదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే తొలిసారిగా జతకడుతున్నారు. బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ రోజు చిత్ర నిర్మాతలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల అనుగుణంగా సరికొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ లో అఖిల్ అలాగే పూజ హెగ్డే రిలాక్సింగ్ మూడ్ లో ఉన్న పోస్టర్‌లో రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తారు. ఈ సంక్రాంతి కి 2021 లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తెరపైకి వస్తుందని ఈ చిత్ర నిర్మాతలు స్పష్టం చేశారు. గోపి సుందర్ సంగీతం సమకూర్చుతున్నారు అలాగే జిఎ 2 పిక్చర్స్ నిర్మాతలు. కుటుంబ భావోద్వేగాలు ఎక్కువగా ఉన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. చూడాలి అఖిల్ కి ఇప్పుడు వరకు పెద్ద హిట్ చిత్రం ఒకటి లేదు ఈ చిత్రంతో తన హిట్ ఖాతాను తెరవాలని కోరుకుందాం.
#MostEligibleBachelor 🤩🧡 @AkhilAkkineni8 @hegdepooja @Baskifilmz @GopiSundarOffl #BunnyVas #VasuVarma @GA2Official @adityamusic pic.twitter.com/5vlGrKZBCL
— Geetha Arts (@GeethaArts) July 29, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు