Thursday 12th of March 2026

హిందీలో రీమేక్ కాబోతున్న అలా వైకుంఠపురంలో కధానాయిక?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో చిత్రం సంక్రాంతి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. పాపులర్ స్టార్ కార్తీక్ ఆర్యన్ అల్లు అర్జున్ పాత్రను తిరిగి పోషించనున్నారు అని సమాచారం. అయితే తాజా వార్త ఏమిటంటే, శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ హిందీ వెర్షన్‌లో కార్తిక్ ఆర్యన్ పక్కన కధానాయికగా ప్రధాన పాత్రలో నటించాలని మేకర్స్ యోచిస్తున్నారు. ఒకవేళ జాన్వి కనుక ఈ పాత్రను ఎంచుకుంటే, ఆమె పూజా హెడ్జ్ పాత్రను తిరిగి ప్రదర్శిస్తుంది. జాన్వి తన కెరీర్లో ఒక మంచి హిట్ కోసం చూస్తుంది. ఈ చిత్రాన్ని కనుక ఒప్పుకుంటే తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ చిత్రం ఉంటుందని అంటున్నారు అభిమానులు. చూడాలి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు ఈ చిత్రం కధానాయిక గురుంచి.ఆమె ప్రస్తుతం నటించిన చిత్రం గుంజన్ సక్సేనా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో వస్తోంది.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us