కరోనావైరస్ మహమ్మారి వలన లాక్డౌన్ అయినప్పటి నుండి, బాలీవుడ్ నటుడు సోను సూద్ పేదవారి కోసం తన చేస్తున్న పనికి అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు. సోను సూద్ భారతదేశం అంతటా వేలాది మంది వలస కార్మికులకు విదేశాలలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు రవాణా సౌకర్యాన్ని కల్పించి స్వదేశానికి తిరిగి వచ్చేటట్లు చేసారు. ఈ రోజు సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు నుండి ఒక పేద టమోటా రైతుకు కొత్త ట్రాక్టర్ బహుమతిగా ఇచ్చారు. లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో భారీ నష్టాలను చవిచూసిన రైతు ఎద్దును అద్దెకు తీసుకోలేక పోవడంతో రైతు తన కుమార్తెలను ఎద్దులుగా ఉపయోగించి పొలం దున్నుతున్న వీడియో ఒకటి వైరల్ అవ్వడం ఆ వీడియో సోను సూద్ చూడటం వారి దుస్థితి గురించి సోను ట్వీట్ చేస్తూ, ఈ రైతు కుటుంబం ఒక జత ఎద్దులు లేక తన కుమార్తెలను ఉపయోగించడం చాలా బాధ కలిగింది. వారికి ఇప్పుడు ట్రాక్టర్ అవసరం. కాబట్టి మీకు ఒకటి పంపుతాను. సాయంత్రం నాటికి ఒక ట్రాక్టర్ మీ పొలాలను దున్నుతుంది. అంటూ పోస్ట్ పెట్టారు. అన్నట్టు గానే ఈ రోజు వారికి ట్రాక్టర్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఇది చూసిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వారిద్దరి అమ్మాయిలకు చదువు కోవటానికి తన వంతు సాయం చేస్తాను అని మాట ఇచ్చారు ట్విట్టర్ వేదికగా.
Spoke with @SonuSood ji & applauded him for his inspiring effort to send a tractor to Nageswara Rao’s family in Chittoor District. Moved by the plight of the family, I have decided to take care of the education of the two daughters and help them pursue their dreams pic.twitter.com/g2z7Ot9dl3
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 26, 2020
This family doesn’t deserve a pair of ox 🐂..
They deserve a Tractor.
So sending you one.
By evening a tractor will be ploughing your fields 🙏
Stay blessed ❣️🇮🇳 @Karan_Gilhotra #sonalikatractors https://t.co/oWAbJIB1jD— sonu sood (@SonuSood) July 26, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు