అపోలో హెల్త్ కేర్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో సెలబ్రిటీల డైట్స్ గురించి ఇంటర్వ్యూలు చేయడం ఉపాసన ప్రత్యేకత అని అందరికీ తెలిసిందే. ఈ రోజు ఉపాసన కొణిదెల పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లడిస్తున్నారు ప్రముఖులు అలాగే అభిమానులు. గొప్ప వ్యాపారవేత్త గా అలాగే స్టార్ హీరో రామ్ చరణ్ కు భార్య గా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు కొణిదెల వారి కోడలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన భార్య యొక్క అందమైన చిత్రాన్ని పోస్ట్ చేసి, తన గురించి ప్రత్యేక పోస్ట్ తో శుభాకాంక్షలు తెలిపారు. నువ్వు చేస్తున్న పనులు, సేవ అలాగే కొనసాగించు. అది చిన్నదైనా పెద్దదైనా ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది. నువ్వు నీ సామాజిక సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నావని ఆశిస్తున్నాను. అందుకు ప్రతిఫలం నీకు చేరుతుంది. హ్యాపీ బర్త్‌డే’ అని చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. ఉపాసన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సానియా, సమంత తనతో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెప్పారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు