టాలీవుడ్ పాపులర్ నిర్మాత ఎంఎస్ రాజు చాలా కాలం తరువాత డర్టీ హరి అనే చిత్రంతో దర్శకుడిగా మారారు. రొమాంటిక్ కామెడీ ఎంట్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేసారు.
ట్రైలర్ చాలా బాగుంది అని ఇండస్ట్రీ వర్గం నుంచి పలు డైరెక్టర్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్నారు ట్రైలర్‌లో సునీల్ కథను వివరించే విధానం వాయిస్ ఓవర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రం యొక్క పాత్రలు, విజువల్స్ చాలా బాగున్నాయి. దర్శకుడుగా ఎంఎస్ రాజు మొదటి చిత్రం కావడంతో ఎలా చేస్తారనే దానిపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి, కాని అతను మనందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ ట్రైలర్‌తో సంచలనం సృష్టించాడు. ఈ ట్రైలర్ చూసిన ఆర్జివి ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
A surprisingly dirty film from the clean producer of VARSHAM ..I guess he evolved with time and became a DIRTY HARI ..Take a watch 👍 https://t.co/6gnjWEjJVz
— Ram Gopal Varma (@RGVzoomin) July 18, 2020