టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాలా శివా గారు నిన్న ట్విట్టర్లో కరోనా బారిన పడిన ప్రజలకు హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు. చాలా మంది కరోనా సోకిన వ్యక్తులు దీనిని రహస్యంగా ఉంచుతున్నారని ఇది వైరస్ కంటే భయపెట్టేదని శివా చెప్పారు. దీని గురించి మనమందరము బాధ్యతాయుతంగా వ్యవహరిద్దాం కరోనా సోకిన వ్యక్తి వెంటనే తన సన్నిహితులకు అలాగే ఇటీవల కలుసుకున్న వారందరికీ వెంటనే తెలియజేయండి, తద్వారా వారు కూడా తొందరగా పరీక్షలు చేయించుకుంటారు అని ఆయన చెప్పారు. ఇప్పుడు అందరూ మరింత బాధ్యతగా ఉండవలసిన సమయం కాబట్టి వైరస్ బారిన పడిన వారందరికీ విజ్ఞప్తి చేశారు, కాని చాలా మంది కరోనా ఉన్నప్పటికీ బయట తిరుగుతున్నారు దీని వల్ల ఇతరులను కూడా ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
More than the virus, it’s the fact that a few infected individuals are keeping it a secret that makes this an even more scarier experience.
— koratala siva (@sivakoratala) July 14, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు