మణిశర్మ ఈ పేరు తెలియని సంగీత ప్రియులు అంటూ ఎవరూ ఉండరు పది సంవ్సరాల క్రితం ఆయన ఒక బిజీ సంగీత దర్శకుడు. తెలుగు లో రిలీజ్ ఏ మ్యూజిక్ సీడీ పైన చూసినా ఈయన పేరు కనబడాల్సిందే. పదేళ్ల కాలంలోనే 110కి పైగా చిత్రాలకు సంగీతం అందించాడు మణిశర్మ. ఆయన దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన వారంతా ఇప్పుడు మంచి సంగీత దర్శకులుగా తయారైయారు. మణిశర్మ అప్పట్లో స్టార్ హీరోల సినిమాలు అలాగే చిన్న సినిమాలతో కూడా బిజీగా ఉండేవారు ఈ సంగీత దర్శకుడు.
ఇప్పుడు కూడా తనకు వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుని ఇప్పుడు మళ్లీ స్టార్ హీరోల వైపు అడుగులు వేస్తున్నాడు మణిశర్మ ముఖ్యంగా 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత మణిశర్మ జోరు మళ్లీ పెరిగింది. ప్రస్తుతం మణి శర్మ చిరంజీవి తో ఆచార్య, వెంకటేష్ తో నారప్ప, రామ్స్ తో రెడ్, గోపిచంద్ తో సీటీమార్, దేవా కట్టాతో సాయి ధరం తేజ్ ఒక చిత్రం, విజయ దేవరకొండ తో ఫైటర్, శర్వానంద్ , నితిన్ కోసం సంగీతం కంపోజ్ చేస్తున్నారు. అతను బి గోపాల్‌తో బాలకృష్ణ రాబోయే చిత్రం కోసం కూడా చేస్తున్నారు అని ఇంకా అనేక ఇతర ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతున్నారు సమాచారం. మనీశర్మ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మళ్ళీ తిరిగి తన బిజీ సంగీత జీవితాన్ని గడపనున్నారు.
ఆయన 2021 నాటికి అనేక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు అలాగే అనేక పెద్ద-బడ్జెట్ ప్రాజెక్టులకు ట్యూన్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ రోజు మణి శర్మ గారి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా అనేక మంది సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు