మన తెలుగు వారికి అలాగే టాలీవుడ్ కి తెలిసిన ప్రముఖ ప్రతిష్టాత్మక బ్యానర్లో పద్మాలయ స్టూడియోస్ ఒకటి అని అందరికీ తెలిసిందే, దీనిని సూపర్ స్టార్ కృష్ణ గారు అలాగే అతని సోదరులు 1971 లో ప్రారంభించారు. ఈ స్టూడియో అద్భుతంగా ఈ రోజు తో 50వ సంవత్సరాలను పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా మహేష్ బాబు ఒక ఉద్వేగభరితమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇది 50 సంవత్సరాల క్రితం పద్మాలయ స్టూడియోస్ ప్రారంభమైంది ఈ అద్భుతమైన ప్రయాణం చాలా సంతోషంగా అనిపించింది.
మన తెలుగు సినీ ప్రేక్షకుల కోసం ఈ బ్యానర్లో కొన్ని ఐకానిక్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్లను సృష్టించిన దాని వ్యవస్థాపక సభ్యులకు మరియు మొత్తం బృందానికి గౌరవం అభినందనలు తెలియజేస్తూ హ్యాపీ 50 అంటూ పోస్ట్ పెట్టారు మహేష్.పద్మాలయ స్టూడియోస్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. ఇప్పుడు మహేష్ తన సొంత బ్యానర్ను పునరుద్ధరించడం అలాగే దానిపై కొన్ని సినిమాలు చేయడం కూడా జరుగుతుంది.
It all began today 50 years ago for #PadmalayaStudios!! A glorious journey. Respect and congratulations to its founding members and the entire team who have created some iconic entertaining films under this banner for our Telugu film audience. Happy 50th 👏🏻👏🏻👏🏻 pic.twitter.com/I1Qx7yK5ey
— Mahesh Babu (@urstrulyMahesh) July 10, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు