దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు కొత్త ప్రతిభను పరిచయం చేయడాన్ని ఎప్పుడూ ఆపలేదు. తాజాగా,నిన్న ఆర్‌జివి ట్విట్టర్ ద్వారా తన కొత్త చిత్రానికి అప్సర రాణి అనే అందమైన యువ నటినీ పరిచయం చేశారు.
ఈ అప్సర రాణి ఒడిశాకు చెందిన నటి ఈమె డెహ్రాడూన్లో పెరిగింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో నివసిస్తోందని, ఆమెకు అద్భుతమైన నర్తకి, నటి అంటూ ఆర్‌జివి పేర్కొంన్నారు. థ్రిల్లర్ పేరుతో ఆర్జీవీ రాబోయే చిత్రం ద్వారా అప్సర పరిచయం కాబోతుంది. ఈ చిత్రం ఇటీవల విడుదలైన క్లైమాక్స్ మరియు నేకెడ్ తర్వాత వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం థ్రిల్లర్ కథతో త్వరలో ఆర్‌జివి వరల్డ్ థియేటర్‌లోకి రానుంది. ఈ చిత్రం ద్వారా అప్సర రాణి ప్రేక్షకులలో ఆమె ప్రభావం చూపగలదా అనేది చూడాలి. నిన్న ఆమె ట్విట్టర్ అకౌంట్ ఐడీ ను ఆర్జివి పరిచయం చేయగా పది వేల పైగా ఫాల్లోయర్స్ ఆమెను ఫాల్లో అవుతున్నారు. అప్సర ఆర్జివి తో తీసుకున్న సెల్ఫీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.
WOWWW 10,000 tweet followers in 7 hours ..That must be a record for a newcomer ..Hey @apsara_rani_ u are THRILLERing https://t.co/9t4iWF7h3x
— Ram Gopal Varma (@RGVzoomin) July 6, 2020
Having dinner with the angelic @apsara_rani_ on the sets of THRILLER pic.twitter.com/P4jI5HFbWg
— Ram Gopal Varma (@RGVzoomin) July 6, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు