మహిష్మతి సామ్రాజ్యంలో యాక్షన్ సన్నివేశాలు రాజమౌళి ఓ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దారు. బాహుబలి 2లో ప్రభాస్ రాణా ల మధ్య జరిగే ఫైటింగ్ సన్నీవేసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే ఆ ఫైటింగ్ సీను అటువటింది ఇప్పుడు ఆ ఫైటింగ్ సంబందించిన వీడియో రాజమౌళి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు కానీ ఆ వీడియోలో ప్రభాస్ అలాగే రానా మాస్క్ లు ధరించడం అనేది కొత్తగా ఉంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వాలు జారీ చేసినప్పటికీ చాలా మంది మాస్క్ లు లేకుండా ప్రయాణిస్తున్నారు. మాస్క్ యొక్క ఆవశ్యకతను తెలియజేసేలా ఒక వీఎఫ్ఎక్స్ స్టూడియో టీమ్ తయారు చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా హల్ చల్ చేస్తుంది ఈ వీడియోని క్రియేట్ చేసిన వీఎఫ్ఎక్స్ స్టూడియో టీమ్ వారికి ధన్యవాదాలు తెలిపారు డైరెక్ట్ రాజమౌళి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భద్రంగా ఈ విధంగా నిబంధనలు పాటిస్తారని భావిస్తున్నా’ అని జక్కన్న పేర్కొన్నారు.మాహిష్మతిలో ఉన్నా ప్రస్తుతం మాస్క్ తప్పనసరి మర్చిపోవద్దు అని వీడియోలో ఉన్న సందేశం .ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా ఆకట్టుకుంటోంది. రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ పనుల్లో బిజీగా ఉన్నారు. లాక్డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో తిరిగి షెడ్యూల్‌ను ఎలా ప్రారంభించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ అలాగే ఆలియా భట్ నటిస్తున్నారు ఈసినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు