Thursday 12th of March 2026

ఆమె అనుభవాన్ని వినండి – నాగార్జున

రోజు రోజుకి తెలంగాణలో కరోనా కేసులు అధికంగా పెరుగుతున్నాయి అలాగే సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు జాగర్తలు చెప్పుతున్నే ఉంటున్నారు స్టార్ హీరోలు అందరూ ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండమని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ప్రముఖ మోడల్ అలాగే ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి అలాగే ఆమె భర్త కొన్ని వారాల క్రితం ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే.శిల్పా కోవిడ్ తో ఎలా పోరాడింది మళ్లీ బలంగా ఎలా తిరిగి వచ్చింది అనే వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇప్పుడు, అదే వీడియో గురించి మాట్లాడుతూ, కింగ్ నాగార్జున ప్రతి ఒక్కరూ ఆమె వీడియో పోస్టులో పెట్టిన మార్గదర్శకాలను పాటించాలని వైరస్‌తో పోరాడాలని అభ్యర్థించారు. శిల్పా అలాగే ఆమె భర్త ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు.

ప్రపంచంలో కోవిడ్ కేసులు పెరిగేకొద్దీ, ప్రస్తుతం మనకు ఉన్న ఏకైక ఆయుధం మనస్సులో దృడ సంకల్పం శరీరంలో ఆరోగ్యంగా ఉండటం. మా ప్రియమైన స్నేహితురాలు శిల్పారెడ్డి అలాగే ఆమె భర్త ఈ వైరస్ ను బారి పడి ఇప్పుడు వారు కోలుకుని వచ్చారు ఆమె మాటలు స్పూర్తినిస్తూ ఉన్నాయి అంటూ ఈ పోస్ట్ పెట్టారు నాగార్జున.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us