నటి మంచు లక్ష్మి ప్రసన్న టిక్ టాక్ వీడియో లు చేస్తున్న విషయం తెలిసిందే వ్యాఖ్యాతగా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు మంచులక్ష్మి సామాజిక మాధ్యమాల వేదికగానూ చురుగ్గా ఉంటారు. మంచులక్ష్మి ‘టిక్‌టాక్’లోకి అడుగు పెట్టి తనదైన శైలిలో వీడియోలు చేస్తూ నెటిజన్లను అలరిస్తున్నారు. లేటెస్ట్ గా తన టిక్ టాక్ వీడియోల జర్నీ వీడియో చేసి అప్లోడ్ చేసారు. ఆ వీడియో త్రీ మిలియన్స్ వ్యూస్ కూడా రావడం జరిగింది.మీరు కూడా ఒకసారి చూడండి ఈ జర్నీ వీడియో.