Thursday 12th of March 2026

రామ్ గోపాల్ వర్మ నుంచి కుటుంబ కథా చిత్రమ్

ఎప్పుడూ మీడియా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తీసుకున్న తప్పకుండా ఎప్పుడూ అడిగే ప్రశ్న ఒకటి ఉంటుంది అది మీరు కుటుంబ కథ చిత్రం తీయరా అని ఇప్పుడు రాంగోపాల్ వర్మ అదే తరహాలో చిత్రం తియబోతునట్లు కనిపిస్తుంది.ఫాదర్స్ డే సందర్భంగా, అమృత ఆమె తండ్రి మారుతి రావు కథకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆర్‌జివి ట్విట్టర్‌ ద్వారా ఈ పోస్టర్ ను విడుదల చేశారు. గౌరవ హత్య కేసులో మారుతి రావును అరెస్టు చేసి జైలు నుండి విడుదల చేశారన్నది అందరికీ తెలిసిన విషయమే. మారుతి రావు అద్దెకు తెచ్చుకున్న కిల్లర్స్ చేత భర్త ప్రణయ్ హత్య చేయడంతో అతని కుమార్తె అమృతా తన తండ్రి నుండి దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కథాసంతో వస్తున్న చిత్రం మర్డర్ క్యాప్షన్ గా కుటుంబ కథా చిత్రమ్ అని పెట్టారు.

2018 లో మిరియాల్‌గుడాలో జరిగిన ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. కొంతమంది మారుతి రావు చర్యలను సమర్థించే స్థాయికి కూడా వెళ్లారు. ఈ సంఘటనపై ఆర్‌జివి ఆసక్తి కనబర్చడం ఆశ్చర్యమేమీ కాదు, తన ట్వీట్‌లో మారుతి రావును ‘ప్రేమగల తండ్రి’ అని కూడా పేర్కొన్నాడు. జైలు నుండి విడుదలైన దాదాపు సంవత్సరం తరువాత, మారుతి రావు ఈ ఏడాది మార్చిలో ఆత్మహత్యతో మరణించాడు. తండ్రి-కుమార్తె సంబంధానికి సంబంధించిన అన్ని అంశాలు, సంఘటనలు ఈ చిత్రంలో హైలైట్ కానున్నాయి.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us