Thursday 12th of March 2026

మెగా కుటుంబంలో మోగనున్న పెళ్లి భాజాలు

కొణిదెల ఫ్యామిలీలో ఏ వేడుక జరిగిన మెగా అభిమానులకు పండుగ వాతావరణం నెలకొంటుంది.ఇప్పుడు మెగా కుటుంబంలో పెళ్లి వేడుక జరిగేటట్లు కనిపిస్తునాయి.కొణిదెల యువ రాణిగా పిలుచుకునే నీహారిక పెళ్లి భాజాలు మోగనున్నయి.అవును ఇది నిజం నిన్న నటి నిహారికా తన ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్‌తో అందరి లో కొంత ఉత్సుకతను రేకెత్తించింది. ఆమె స్టార్‌బక్స్ కాఫీ కప్పు యొక్క చిత్రాన్ని మిస్ నుంచి మిసెస్ అని దానిపై వ్రాసింది. నిహారికా ఉహ్..ఏం? అని రాసింది.

కొన్ని వారాల క్రితం, నిహారికా తండ్రి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగా బాబు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, వచ్చే వేసవి నాటికి తన కుమార్తె వివాహం జరగవచ్చు అని చెప్పారు. సరైన వరుడి కోసం వేట ఇప్పటికే ప్రారంభించానని నాగా బాబు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే నిజం కాబోతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం అతను ఆంధ్ర కేడర్ ఐపిఎస్ అధికారి ఏకైక కుమారుడు అంటా. ఈ సంబంధాన్ని ఖరారు చేయడానికి ఇరు కుటుంబాలు ఈ ఆదివారం సమావేశమయ్యాయి అని సమాచారం. కరోనా పరిస్థితి కారణంగా నిశ్చితార్థం వేడుక ఆగస్టులో ఉంటుంది అని వివాహం ఫిబ్రవరి 2021 లో ఉండవచ్చు అంటా. వారు దీనిని డెస్టినేషన్ వెడ్డింగ్‌గా మార్చాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

View this post on Instagram

A post shared by syeraa 🔵 (@syeraaupdates) on

View this post on Instagram

Uh.. what?

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us