Friday 13th of March 2026

బిబి3 ఫస్ట్ రోర్ ఈ రోజు సాయంత్రం 7:09 పిఎం కి

టాలీవుడ్ లో వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ప్రత్యేకం అనే చెప్పాలి ఎందుకంటే 2010 లో వచ్చిన సింహా అలాగే 2014 లో వచ్చిన లెజెండ్ ఈ రెండు సినిమాలు బారి విజయాన్ని అందుకున్నాయి. అయితే హీరో బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా, దర్శకుడు బోయపాటి శ్రీనుతో వస్తున్న మూడవ చిత్రం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న హ్యాట్రిక్ చిత్రం ఈ చిత్రం. రేపు అనగా జూన్ 10న బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నిర్మాతలు ఈ రోజు రాత్రి 7:09 గంటలకు ‘ఫస్ట్ రోర్’ విడుదల చేయనున్నారు. ‘ఫస్ట్ రోర్’ అంటే సినిమా టైటిల్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా బాలయ్య బాబు డైలాగ్ కానీ పాట కానీ ఈ సాయంత్రం విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ మూడు నెలల క్రితం లాక్డౌన్ ప్రారంభమయ్యే ముందు బిబి3 తన మొదటి షెడ్యూల్ను ముగించింది. తాత్కాలికంగా మోనార్క్ పేరుతో ఉన్న ఈ చిత్రంలో అగోరా గెటప్‌లో బాలయ్య కనిపిస్తున్నాట్లు సమాచారం. ఈ చిత్రంలోని ప్రముఖ హీరోయిన్ పేరును మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అలాగే మిరియాలా రవీందర్ రెడ్డి బారి బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us