Friday 13th of March 2026

ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటి శ్రియా నటిస్తుందట

ఎంతో ప్రతిష్ఠత్మకంగా బారి బడ్జెట్ తో తెరకెక్కుతున్న
రాజమౌళి దర్శకుడుగా రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో వస్తున్నా ఆర్ఆర్ఆర్ లో తాను ప్రత్యేక పాత్ర పోషిస్తానని స్టార్ హీరోయిన్ శ్రియా వెల్లడించింది. సోషల్ మీడియాలో ఇటీవల తన అభిమానులతో జరిపిన సంభాషణలో, ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అజయ్ దేవగన్ తో కలిసి ఆమె ఒక అందమైన సన్నివేశంలో కనిపిస్తుందని చెప్పారు.

అయితే 2005 వచ్చిన చత్రపతి తర్వాత 15 సంవత్సరాల తరువాత శ్రీయా రాజమౌళి చిత్రంలో నటించడం ఇది రెండవసారి. ప్రస్తుతం తన భర్తతో పాటు బార్సిలోనాలో ఉన్న శ్రియా, అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు లాక్డౌన్ నుండి సడలింపు పొందిన తర్వాత RRR షూట్‌లో చేరనున్నారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us