Friday 13th of March 2026

శిల్పా శెట్టి సామాజ వరగమన సాంగ్ తో టిక్ టాక్ వీడియో

సంగీత దర్శకుడు తమన్ కంపోజ్ చేసిన అలా వైకుంఠపురములో చిత్రంలోని సమాజవరాగామన సాంగ్ వైరల్ అయినప్పటి నుండి, సంగీత ప్రియులు అలాగే ప్రముఖులు చాలా మంది కవర్ వెర్షన్లు చేసి యుట్యూబ్ లో అప్లోడ్ చేయడం చూసం.అయితే లేటెస్ట్ గా మాజీ బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి సామాజవరగమన సాంగ్ ని అలాగే తమిళం, కన్నడ, మలయాళం, బాలీవుడ్ మరియు గుజరాతీ చిత్రాల నుండి వచ్చిన కొన్ని విజయవంతమైన పాటలతో టిక్ టాక్ లో మెడ్లీ వీడియో చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.

శిల్పా తెలుగులో నటించిన సహసవీరుడు సాగరకన్య అలాగే భలేవాడివి బాసు లాంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు సమాజవరాగమన పాటతో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతున్నారు అని అనుకోవచ్చు.

@theshilpashetty

##lipsynс India 22 official bhashayein hai, inme se 7 yeh lo.Accha laga?? ##fyp ##sing ##hindi ##gujrati ##punjabi ##telugu ##tamil ##malyalam ##kannada

♬ original sound – shravs chinni

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us