నమ్రత శిరోద్కర్ గారు ఈ లాక్ డౌన్ సమయంలో తన దగ్గర ఉన్న పాత మెమోరీస్ వీడియోస్ ను సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా గౌతమ్ మెమోరీ థెరపీ ఆట ఆడుతుంటే సితార పాప ఊహించి చెప్పలేక పోతుంది. అయితే ఈ వీడియో ను నమ్రత గారు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు. ఈ వీడియో లో గౌతమ్ ఒక పదాన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు.