Friday 13th of March 2026

పుట్టిన రోజు శభాకాంక్షలు తెలిపిన మైత్రి మూవీ మేకర్స్

కొన్ని వారాల క్రితం,ఎన్టీఆర్ పుట్టిన రోజున కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన విషయం అందరికి తెలిసిందే. అప్పుడు టాలీవుడ్ లో ఒక వార్త వచ్చింది ఎన్టీఆర్ అలాగే ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మూవీ రూపొందుతుందా అనే ఊహాగానాలు వినిపిచాయి.ఈ చిత్రం బడ్జెట్ 150 కోట్ల రూపాయలు అని అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుందని కొందరు సోషల్ మీడియా ద్వారా వార్త హల్ చల్ చేసింది.

ఇప్పుడు అదే నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు పుట్టిన రోజును జరుపుకుంటున్న కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి మైత్రి మూవీ మేకర్స్ నుంచి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. ఇప్పుడు మరొకసారి ఇదే విషయం పై సోషల్ మీడియాలో మరింత ఆసక్తి పెంచారు మైత్రి మూవీ మేకర్స్, చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వీరిద్దరి కలయికలో మూవీ వస్టే కనుక అతని ఇచ్చే ఎలివేషన్ దృశ్యాలు కోసం ఎదురుచూస్తున్నారని స్పష్టం చేశారు.ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.చూడాలి మరి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us