టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మండన్న తెరపై తను ఎంచుకున్న చిత్రాలు విజయవంతం కావడానికి ఆమె మంచి స్క్రిప్ట్‌ల ఎంపికకు కారణమైన రష్మిక అదృష్టం కంటే కష్ట ఫలి నమ్ముతుంది. రష్మిక మండన్న తన అభిమానులతో సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.రష్మిక మండన్న ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు.
భవిష్యత్తులో నన్ను ఎలాంటి సినిమాలు పాత్రలు మీరు నన్ను చూడాలనుకుంటున్నారు? అని రష్మిక అడిగారు, తన అభిమానులు ఏ సూచనలు చేస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి తనకు ఉందని అన్నారు. రష్మిక తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలు చేయడానికి తను మార్పును ప్లాన్ చేస్తోందా అనే విషయం తెలియాలసి ఉంది. ఆ విషయం ఆమె నుండి వినడానికి వేచిచూద్దాం.ప్రస్తుతం రాష్మిక పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పక్కన కధానాయికగా నటిస్తుంది.
What kind of movies and characters do you want to see me in and as in the future?😉 I am curious. Give me a reference – best! 🐒
— Rashmika Mandanna (@iamRashmika) June 2, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు