మరొక సారి రాములో రాముల అంటూ శేఖర్ మాస్టర్ అలాగే తన అబ్బాయి విన్నితో కలిసి డాన్స్ చేసారు.అలా వైకుంటపురములో చిత్రంలో పాటలు అన్నీ రికార్డ్స్ సృష్టించాయి.శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన రాములో రాముల పాటకి ఇప్పుడు, తనే స్వయంగా డాన్స్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.ఈ వీడియోలో తండ్రి కొడుకు ఇద్దరూ చాలా బాగా డాన్స్ చేసారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. మీరు ఒక సారి ఈ వీడియో నీ చూసేయండి.