Friday 13th of March 2026

ప్రభాస్, నాగ అశ్విన్ పాన్ ఇండియన్ వరల్డ్ చిత్రం

మహానటి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కొత్త పాన్ ఇండియన్ వరల్డ్ చిత్రం తీస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మించబదుతుంది. ఈ చిత్రం 250 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఇంగ్లీషుతో పాటు అన్ని భారతీయ భాషల్లో విడుదల కానుంది.ఈ చిత్రానికి కొత్త జానర్ లో ఉంటుందని మేకర్స్ సమాచారం .ఈ చిత్రం మొత్తం దేవుళ్ళు అలాగే విజ్ఞాన శాస్త్రం చుట్టూ కథ తిరుగుతుంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ అని తెలుస్తోంది.

నాగ్ అశ్విన్ స్క్రిప్ట్‌లో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు సిద్ధం చేశాడని అలాగే ఈ సన్నివేశాలు పూర్తిగా కొత్తగా ఉంటాయి అంటా.ఈ చిత్రం లో కధానాయిక కోసం దీపికా పదుకొనే వంటి బాలీవుడ్ పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర తారాగణం గురించి అధికారిక ప్రకటన, షూట్ ప్రారంభమయ్యే ముందు మీడియా ద్వారా తెలియజేస్తారు అని సమాచారం . ఈ చిత్రానికి అశ్విని దత్ నిర్మాత.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us