ఇప్పుడు మన సన్ రైజర్స్ ఫ్యాన్స్ అందరికి టిక్ టాక్ అంటే వార్నర్, వార్నర్ అంటే టిక్ టాక్ అన్నట్టు ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గత కొన్ని రోజులుగా తెలుగు పాటలకు సంబంధించిన ప్రత్యేక టిక్ టాక్ వీడియోలను చేస్తున్నాడు. అదే విధంగా మన టాలీవుడ్ స్టార్ హీరోలందరినీ అనుకరిస్తూ వస్తున్నాడు ఇప్పుడు అతను మహేష్ బాబుపై వీడియో చేసాడు.
ఈ రోజు చేసిన కొత్త టిక్ టోక్ వీడియోలో, వార్నర్ సరిలేరు నీకేవ్వారు నుండి మహేష్ యొక్క సూపర్ హిట్ మైండ్ బ్లాక్ పాటను చేసి చూపించాడు వాళ్ళ భార్యతో. ఇద్దరు కూడా చాలా బాగా చేసారు. వార్నర్ ఈ సాంగ్ ని 50 టేక్స్ తర్వాత చివరకు దాన్ని సరిగ్గా చేశాను అని చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా తెగ హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో వార్నర్ భార్య అతనితో పాటు డ్యాన్స్ కుమ్మేసింది.మహేష్ బాబు ఈ వీడియో చూసిన తరవాత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.
Warner ni mass look-u mind block-u! 😍🧡#MindBlock #OrangeArmy | @davidwarner31 | @urstrulyMahesh pic.twitter.com/2IzNQePNCQ
— SunRisers Hyderabad (@SunRisers) May 30, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు