ఈ లాక్డౌన్ సమయంలో స్టార్ హీరోయిన్స్ ఏదో ఒకటి నేర్చుకుని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే నిన్న కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా గత రెండు నెలలుగా తను నేర్చుకున్న వంట చాక్లెట్ కేక్స్ అలాగే క్యారెట్ కేక్ చీజ్ తో తయారు చేసిన వాటిని ఫోటోలు తీసి తన కిచెన్ ఆర్ట్ యొక్క చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కొద్ది రోజుల క్రితమే మన భారతీయ చిరుతిండి సమోసా కూడా కాజల్ అగర్వాల్ చేసి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవటం మనం చూసం తనకి ఇష్టమైన స్నాక్ సమోసా అని కూడా చెప్పింది.
I’ve been on a baking spree (cooking up a storm quite literally!), trying different recipes and ingredients for the perfect #chocolatecake as well as a very decadent #carrotcake with cream cheese frosting 😍 (so much so for my diet🤦🏻♀️💁🏻♀️) ((this lockdown better end soon!!)) pic.twitter.com/lGXYj8KfNB
— Kajal Aggarwal (@MsKajalAggarwal) May 29, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు