Friday 13th of March 2026

మహేష్ రన్నింగ్ స్టైల్ వీడియో అదుర్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి చిత్రంలో రన్నింగ్ స్టైల్ ప్రత్యేక అభిమానం అభిమానులకి ఇది అందరికీ తెలిసిన నిజం. పోకిరి క్లైమాక్స్‌లో మహేష్ రన్నింగ్ స్టైల్ ఒక రకమైన సంచలనంగా మారినప్పటి నుండి, అతని అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు. ఇప్పుడు ప్రతి చిత్రంలో మహేష్ రన్నింగ్ అనేది ఒక సెంటిమెంట్ షాట్ అయ్యిపూయింది.

అయితే నిన్న, అభిమానులు గత రాత్రి మహేష్ నిజమైన పరుగును చూడవలసి వచ్చింది సోషల్ మీడియా వీడియో ద్వారా అవును నిన్న రాత్రి మహేష్ భార్య నమ్రతా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఒక వీడియోను షేర్ చేసారు, అందులో మహేష్ తన ట్రెడ్‌మిల్‌పై వేగంగా పరిగెడుతున్నట్లు కనిపించింది. అతని స్టైలిష్ రాన్నిగ్ అభిమానులకు మరో సారి పోకిరిలో సన్నివేశం గురిచేస్తోంది.

అయితే ప్రస్తుతం,మహేష్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 27వ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న అధికారిక ముహూర్తం వేడుకను జరుపుతారు.ఈ వేడుల్లో చిత్రం టైటిల్ గురించి మీడియాకు వెల్లడించవచ్చు.

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us