సరిలేరు నీకెవ్వరు 2020 లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. తరవాత మహేష్ బాబు ఎవరి డైరెక్షన్లో చేస్తారా అని ప్రతి అభిమానికి ఉండేది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు పరశురాం కలయికలో ఒక ప్రాజెక్ట్ కొన్ని నెలల క్రితం ప్రకటించినప్పటి నుండి, ఈ చిత్రం గురించి చాలా ఉత్సుకత అభిమానులలో ఉంది. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజున ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే 31 న అధికారిక పూజ వేడుకతో ప్రారంభించబడుతుంది.
అయితే ఇప్పుడు,ఈ చిత్రానికి సంబంధించిన మూవీ టైటిల్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది, మహేష్ బాబు-పరశురాం చిత్రానికి “సర్కారి వారీ పాట” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచరం. ఈ టైటిల్ ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంది, ఈ కథ ఏమిటనే దానిపై కొద్దిగా ఆసక్తి నెలకుంది అభిమానుల్లో. మిత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. సినిమాటోగ్రఫీగా పి.ఎస్ వినోద. మరిన్ని వివరాల కోసం మే 31 వరకు వేచి ఉండాలి మరి.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు