Friday 13th of March 2026

షూటింగ్స్ పర్మిషన్స్ ఇచ్చిన తరవాత సెట్స్ పైకి వెళ్లే మొదటి చిత్రం వకీల్ సాబ్ అంటా

ఈ లాక్ డౌన్ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని షూటింగ్స్ ఆగిపోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే జూన్ 10 నుండి తిరిగి మళ్లీ షూటింగ్స్ ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తుందనే ఊహాగణాలు బలంగా ఉండటంతో, పలువురు టాలీవుడ్ చిత్రనిర్మాతలు తమ రాబోయే షెడ్యూల్ ప్రణాళికతో బిజీగా ఉన్నారు. అయితే షూటింగ్స్ పర్మిషన్స్ ఇచ్చిన తరవాత మొట్ట మొదటిగా సెట్స్ పైకి వెళ్లే చిత్రం వకీల్ సాబ్ అని సమాచారం. పవన్ అభిమానులు ఎంతగానో ఎదరుచూస్తున్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పున ప్రవేశం చిత్రం వకీల్ సాబ్,తిరిగి షూటింగ్‌ను ప్రారంభించిన మొదటి టాలీవుడ్ చిత్రం అవుతుంది.

ఇప్పటికే, కనీసం 70 శాతం షూట్ ను వకీల్ సాబ్ బృందం పూర్తి చేసినట్లు సమాచారం. రాబోయే షెడ్యూల్‌లో ఎక్కువగా కోర్ట్‌రూమ్ ఎపిసోడ్‌లు ఉంటాయి,కాబట్టి సెట్స్‌లో ఉన్నప్పుడు నటి నటులు అలాగే సిబ్బంది భద్రత కోసం సామాజిక దూరం పాటిస్తూ షూట్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది అంటా.ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకుడు,నివేదా థామస్,అంజలి,ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. దిల్ రాజు గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us