Friday 13th of March 2026

రోటిస్ గుండ్రంగా ఉండనవసరం లేదు అంటున్న శ్రీజ కళ్యాణ్

ఈ లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నా సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఏదో విధంగా అభిమానులకు వినోదాన్ని పంచుతు తమ వీడియోల ద్వారా మరింత దగ్గర అవుతున్నారు. అదే విధంగా
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో శ్రీజా భర్త అలాగే నటుడు కల్యాణ్ దేవ్ వంటగదిలో రోటిస్ తయారు చేసి శ్రీజా భోజనానికి ఆహ్వానించారు.

అయితే ఈ రోటీలు ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికా మ్యాప్ మాదిరిగా కనిపిస్తాయని శ్రీజా కల్యాణ్‌ను ఆటపట్టించడం అప్పుడు కళ్యాణ్ భారతీయ మ్యాప్ వలె కనిపించే రోటీని ఎంచుకొని, మేరా భారత్ మహన్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను అని కళ్యాణ్ నవ్వుతూ శ్రిజా సమాధానం చెప్పాడు. అలాగే కళ్యాన్ శ్రీజాతో రోటిస్ గుండ్రంగా ఉండనవసరం లేదని , కానీ అవి రుచికరంగా ఉంటే సరిపోతుంది నవ్వుతూ చెప్పారు.

అయితే ఈ మెగా జంట వారి అభిమానులకు ఒక టాస్క్ కూడా ఇచ్చారు అదేమిటంటే చపాతి రోటిస్ తయారుచేసి వాటి చిత్రాలు మరియు వీడియోలను పోస్ట్ చేయమని ప్రోత్సహించారు, అలాగే ఉత్తమమైన వాటిని ఈ జంట తిరిగి వాళ్ల స్టోరీస్ ఉంచుతాం అని మాట ఇచ్చారు. అయితే ఈ మొత్తం వీడియో ఒక ప్రముఖ అట్టా బ్రాండ్ కోసం ప్రచార ప్రచారంలో భాగం అని తెలుస్తుంది. అదే విధంగా కల్యాణ్ దేవ్ తన రాబోయే చిత్రం సూపర్ మచ్చి కూడా ఈ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

View this post on Instagram

A post shared by Sreeja Kanuganti (@sreeja_kalyan) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us