చిరంజీవి గారు అలాగే విజయ్ శాంతి గారు ఇద్దరు కలిసి నటించిన అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ తెలుగు సినీ ప్రియులు ఎవరు మరచిపోలేరు అంతటి గొప్ప చిత్రాలు వారి కాంబినేషన్ లో వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి అలాగే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా సంత్సరాలు తరవాత ఇద్దరు మహేష్ బాబు నటించిన సరీలేరు నీకేవారు యొక్క ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో ఓకే స్టేజ్ మీద కనిపించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది తెలుగు ప్రేక్షకుడికి, ఆ కార్యకమంలో వారి ఇద్దరు మాటలు ద్వారా వారి స్నేహ బంధం ఎటువంటిదో తెలియజేస్తోంది. అయితే ఇద్దరూ కలిసి మళ్లీ తెరపై కనపిస్తే బాగుంటుందని ప్రతి తెలుగు ప్రేక్షకుడు అనుకుంటాడు.
అయితే ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్, ఫిల్మ్ సర్కిల్స్‌లో తాజాగా ఒక వార్త పై ఊహాగానాలు వినిపిస్తున్నాయి అది ఏమిటంటే, లూసిఫెర్ యొక్క తెలుగు రీమేక్‌లో చిరు అలాగే విజయశాంతి కలిసి నటించవచ్చు అని. ఈ చిత్రంలో విజయశాంతి మంజు వారియర్ పాత్రను తిరిగి ఈమె పోషించనున్నట్లు తెలుస్తోంది.చాలా కాలం తర్వాత ఇద్దరూ కలసి నటించడం అనే వార్త వినడానికి బాగానే ఉన్న ఇద్దరు కలిసి నటంచడానికి సిద్ధంగా ఉన్నారో లేదో అనేది వేచి చూడాలి మరి.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు