Friday 13th of March 2026

వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ జూన్ లో సెట్స్ పైకి వెళ్లనుందా?

కొద్ది రోజుల క్రితం చిరంజీవి గారు ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని కలిసి తెలుగు చిత్ర పరిశ్రమ చేసిన విజ్ఞప్తులపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సంగతి అందరికి తెలిసిందే లేటెస్ట్ సమాచారం ప్రకారం జూన్ మొదటి వారం నుండి సినిమా షూట్స్ తిరిగి ప్రారంభమవుతాయి.

అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం మే 15న రిలీజ్ కావల్సి ఉండగా, కాని అది లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ దాదాపు 30 రోజులు పెండింగ్‌లో ఉంది అని సమాచారం.

ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు గారు ఈ చిత్ర షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు అంటా. అయితే దిల్ రాజు గారు ఇప్పటికే వకీల్ సాబ్ బృందంతో చర్చలను ప్రారంభించాడు అని సమాచారం. జూన్ నెలలో తన తేదీలను కేటాయించాలని దిల్ రాజు పవన్ కళ్యాణ్ ను అడిగినట్లు సమాచారం అయితే కళ్యాణ్ గారు కూడా సానుకూల స్పందించారు అంటా. పవన్ కళ్యాణ్ గారు కూడా క్రిష్ చిత్రం సెట్స్‌లో చేరడానికి ముందు వకీల్ సాబ్ షూట్ పూర్తి చేసే యోచనలో ఉన్నారు అంటా. ఈ చిత్రాన్ని తక్కువ సిబ్బందితో షూటింగ్ పూర్తి చేయాలని త్వరలో వకీల్ సాబ్ షూట్ పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అని సమాచారం. ఈ చిత్రంన్ని దసర కి విడుదల చేయాలని చిత్రబృందం అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే త్వరలో అధికారిక విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకుడు,నివేదా థామస్,అంజలి,ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us