Wednesday 1st of January 2025

క్రికెటర్ మితాలి రాజ్ పాత్రలో తాప్సి పన్ను

తాప్సీ పన్నూ తన సినిమాల్లో పవర్‌హౌస్ నటనతో అభిమానులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు. బాలీవుడ్ మూవీస్ లో ‘పింక్’, ‘నామ్ షబానా’, ‘ముల్క్’, ‘బద్లా’ మరియు ‘గేమ్ ఓవర్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది .  ఈ రోజు, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పుట్టినరోజు సందర్భంగా, తన తదుపరి చిత్రం ప్రకటించింది.

తన తదుపరి చిత్రం ‘షాబాష్ మిథు’ లో క్రికెటర్ మితాలి పాత్రను చేస్తున్నాని  ప్రకటించింది. కవర్ డ్రైవ్ నేర్చుకోవడానికి ఆమె అంతా సిద్ధంగా ఉన్నాను అని ఆమె పేర్కొన్నారు. ” హ్యాపీ హ్యాపీ బర్త్ డే కెప్టెన్ మిథాలిరాజ్! మీరు మమ్మలిని మీ ఆటతో అలరించారు. మిథాలీ క్యారెక్టర్ తెరపై నేను  ప్రదర్శించడానికి ఎన్నుకోబడటం నిజంగా గౌరవం వుంది అని తాప్సి అన్నారు . మీ ఈ పుట్టినరోజున నేను మీకు ఏ బహుమతి ఇవ్వగలానో  తెలియదు కాని  నేనుషాబాష్ మిథు లో మీ పాత్రలో మంచిగా నటించి మీకు గిఫ్టుగా ఇవ్వగలను అని తాప్సి అన్నారు.

ఈ మూవీని రాయిస్ డైరెక్ట్ చేయబోతున్నారు వైయాకామ్18స్టూడియో వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us