Friday 13th of March 2026

నా వంటా నైపుణ్యాల క్రెడిట్ అంతా నా తల్లికి చెందుతుంది మెగాస్టార్ చిరంజీవి

టాలీవుడ్ సక్సెస్ఫుల్ నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటున్న విషయం అందరికి తెలిసిందే అలాగే లాక్డౌన్ సమయంలో తెలుగు సినీ పరిశ్రమలో రోజువారీ కూలీలకు సహాయం చేయడంలో చాలా చురుకుగా స్పందించి సహాయం చేసారు. అయితే చిరు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికతో ఇచ్చిన ఇటర్వ్యూలో తను ఈ లాక్డౌన్ సమయంలో తన దినచర్యను గురించి వెల్లడించాడు.

ఈ లాక్ డౌన్ సమయంలో తన ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నానని చిరు చెప్పుకొచ్చారు. చిరంజీవి గారు ప్రతి రోజూ ఉదయం 40 నిమిషాలు పాటు పని చేయడం అలాగే రోజుకు రెండుసార్లు ఈత కొట్టాడం తప్పని సరి అంటా అదేవిధంగా ఈ లాక్డౌన్ సమయంలో తోటపని, వంట పని పట్ల తనకున్న ఇష్టం గురించి చిరు చెప్పారు.

చిన్నప్పటి నుంచి చిరు తన 5 వ ఏట వంటగదిలో తన అమ్మ గారికి సహాయం చేయడం ద్వారా వంట చేయడం ప్రారంభించానాని చెప్పారు. అలా కాలక్రమేణా, నేను ఆమె నుండి అన్ని వంటకాలను నేర్చుకున్నాను అని కాబట్టి నా ఈ వంటా నైపుణ్యాల క్రెడిట్ అంతా నా తల్లికి చెందుతుంది అని మెగాస్టార్ అన్నారు, తనకు సమయం దొరికినప్పుడల్లా, అతను తనలోని చెఫ్‌ను బయటకు తెచ్చి రుచికరమైన ఉప్మా, నూడుల్స్, ఫ్రైడ్ రైస్ లేదా దోసలు తయారు చేస్తాను అని మెగాస్టార్ అన్నారు.

చిరంజీవి గారు వేసిన దోశ తిన్నా వాళ్ళు చాలా బాగుంటుందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. లేటెస్ట్ గా రాధిక శరత్ కుమార్ గారు చిరు దోశ గురించి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో ప్రస్తావించారు కూడా. దీని బట్టి చిరు వంటల్లో స్పెషలిస్ట్ అని చెప్పచ్చు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us