బాహుబలిలో శివగామి క్యారెక్టర్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ గారు బాహుబలి తరవాత అనేక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులపై ఆమె పని చేయడం జరుగుతుంది. మాజీ తమిళనాడు సిఎం, నటి జయలలిత జీవితం ఆధారంగా తెరకక్కిన వెబ్ సిరీస్ అయిన క్వీన్ లో ప్రధాన పాత్ర పోషించడం ద్వారా ఆమె డిజిటల్ ప్రదేశంలోకి ప్రవేశించింది.
అయితే తాజాగా ఒక ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో రమ్య కృష్ణ గారు తెలుగు వెబ్ సిరీస్‌లో నటించాలని ఉంది అని ఆమె వ్యక్తం చేశారు. అదేవిధంగా చిరంజీవి గారు కూడా ఈ వెబ్ – సిరీస్ లో నటిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు . చిరు డిజిటల్ వెబ్ సిరీస్ ప్రంపచంలోకి రావాలని ఆమె ఆసక్తిగా ఎదురుచూస్తోందని ఆమె అన్నారు.
చిరంజీవి,రమ్య కృష్ణ మద్య 90వ దశకంలో అల్లుడా మజాకా, ముగురు మొనగల్లు, ఇద్దరు మిత్రులు అలాగే చక్రవర్తి వంటి హిట్స్ లో స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు.అల్లు అరవింద్ గారు వెబ్ సిరీస్ లు నిర్మించటానికి డిజిటల్ అరంగేట్రం చేయవచ్చని ఇటీవల ఊహగానాలు కూడా వచ్చాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో జరిగితే జరగచు. ప్రస్తుతం ఇప్పుడు వెబ్ సిరీస్ల ట్రెండ్ నడుస్తోంది అన్న విషయం అందరికి తెలిసిందే.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు