Friday 13th of March 2026

ప్రియదర్శి నటించిన లోజర్ వెబ్-సిరీస్ ఈ రోజే విడుదల

పెళ్లిచూపులు చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హాస్యనటుడు ప్రియదర్శి ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నడు ఈ టాలీవుడ్ నటుడు. లోజర్ పేరుతో వస్తున్న వెబ్-సిరీస్ ఇది.ఈ రోజు అనగా మే 15న ఒక ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రదర్శించబడుతుంది ఈ సిరీస్. ఈ సందర్భంగా ప్రియదర్శి తన తొలి సిరీస్‌ను తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవికి గారికి అంకితం చేశారు.

ప్రియదర్శి ట్విట్టర్‌ ద్వారా తన చిత్రాన్ని చిరంజీవి గారు నటించిన ఐకానిక్ క్లాసిక్ చిత్రం, స్వయంకృషితో పోల్చుతూనే గురుభ్యోనమః ఇది పోలిక కనే కాదు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ మీ బాటలో నడిచి ఎంతో స్ఫూర్తిని పొందాను. నటనలో ఆవిష్కరించిన ఎన్నో కొత్త విధానాలు నాపై ఎంత ప్రభావాన్ని చుపించాయో మాటల్లో చెప్పడం సాధ్యం కాదు, అందుకే నేడు మీ ఏకలవ్య శిష్యుడిగా ఈ #Loser మీకు అంకితం చేస్తున్నాను అని ట్వీట్ చేసారు. తను ఎల్లప్పుడూ చిరు మార్గాన్ని అనుసరిస్తున్నాడని అదేవిధంగా తన నుండే ప్రేరణ పొందాడని చిరుతో చెప్పాడు. ఇన్ని సంవత్సరాలుగా చిరు తన నైపుణ్యానికి తీసుకువచ్చిన ఆవిష్కరణలు తనపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఆయన అన్నారు. ప్రియదర్శి తన ట్వీట్‌ ద్వారా తను చిరు యొక్క ఏకలవ్య శిష్యుడు అని అన్నారు. ఈ రోజు విడుదల కాబోతున్న ఈ లూజర్ సిరీస్ ఏ విధంగా ఉండబోతుదో చూడాలి మరి.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us