Friday 13th of March 2026

విరాటపర్వం చిత్రంలో సాయి పల్లవి పాత్ర ఇదేనా?

ఒక ప్రముఖ దిన పత్రికలో వచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం త్వరలో రాబోయే తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం విరాటపర్వం. ఈ సినిమాలో నటి సాయి పల్లవి పాత్ర నిజ జీవితంలో జరిగిన ఒక తెలంగాణ ఉద్యమ పాటల గాయని కార్యకర్త బెల్లీ లలిత జీవితం ఆధారంగా రూపొందుతున్నట్లు తెలుస్తుంది. వేణు ఉడుగళ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి నక్సలైట్ పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే తెలిసింది, ఇందులో రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితా దాస్ కూడా నటించారు.

బెల్లీ లలిత ఒక ప్రసిద్ధ జానపద గాయనిగా మారిన కార్యకర్త 1990 ల ప్రారంభంలో తెలంగాణ ప్రాంతం యొక్క రాష్ట్ర హోదా కోసం పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఆమెను 1999 లో కిడ్నాప్ చేసి చంపారు.

ఈ చిత్రం నక్సల్ ఉద్యమ పోరాటం నైపద్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో రానా ఒక పోలీసు పాత్ర పోషిస్తుండగా, ప్రియమణి నక్సలైట్ పాత్రలో కనిపిస్తుంది.

ప్రియమణి ఈ చిత్రంలో నక్సలైట్ పాత్రలో నటించినట్లు ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు . ఈ చిత్రం పూర్తిగా భిన్నమైన చిత్రంగా ఉంటుంది అని ఆమె అన్నారు. ఇది రియల్ స్టోరీ అని ప్రియమణి అన్నారు. ప్రియమణి తమిళ చిత్రం అసురాన్ తెలుగు రీమేక్ వెంకటేష్ నటించిన నారప్పలో కూడా ఆమె నటిస్తున్నట్లు. ప్రియమణి అన్నారు.

ఈ చిత్రంలో పది సంవత్సరాలు తరువాత నటి నందితా దాస్ తెలుగు సినిమాకు తిరిగి వస్తున్నారు. ఈ చిత్రంన్ని సురేష్ బాబు అలాగే సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us