Friday 13th of March 2026

మే 15న తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఒక స్పష్టత రావచ్చు

లాక్ డౌన్ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం మూత పడింది అయితే ఇటీవలే, కేరళ, తమిళనాడు మరియు కర్ణాటక ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని చిత్రనిర్మాతలకు నిర్మాణానంతర ఫార్మాలిటీలను తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చాయి. అంటే ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్, విఎఫ్ఎక్స్ మరియు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతులు మంజూరు చేసాయి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతించాలని కోరారు కానీ ఇక్కడ మే29 వరకు లాక్ డౌన్ ఉండటం వల్ల అది కుదరలేదు.

మే 29 వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయవద్దని ప్రభుత్వం మూడు టిఎస్‌ఎఫ్‌డిసికి సమాచారం ఇచ్చిందని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎస్‌ఎఫ్‌డిసి) చైర్మన్ రామ్ మోహన్ రావు చెప్పారు. అయితే, సిఎం కెసిఆర్ తన మే 15 సమీక్ష సమావేశం అనంతరం ఏమైనా మార్పులు చేస్తారని చిత్రనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. మే 15న తన సమీక్ష సమావేశం తరువాత నిర్ణయం అనేది తెలుస్తుంది.

ప్రస్తుతం కొనసాగుతున్న ఈ లాక్డౌన్ రోజువారీ వేతన చేసుకునే సినీ కార్మికులను నిరుద్యోగులుగా మార్చింది. అదేవిధంగా బారి బడ్జెట్ చిత్రాలు ఈ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయాయి. దాని వల్ల నిర్మాతలకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. మే 15న ఏమి జరుగుతుందో చూడాలి మరి.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us