బాహుబలి పాన్ ఇండియా చిత్రం తరవాత మన తెలుగు హీరోలు పాన్ ఇండియా చిత్రాలు తీయడానికి ఆసక్తి చూపుతున్నారు అని ఒక టాక్ ప్రభాస్ పాన్ ఇండియన్ ఇమేజ్ సంపాదించిన తరువాత తనకి అన్ని పాన్ ఇండియా స్టోరీస్ వస్తున్నాయి అంటా, అదే విధంగా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి పలువురు టాలీవుడ్ నటులు పాన్ ఇండియన్ ప్రాజెక్టులు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు అని సమాచారం.
అలాగే ఆర్ఆర్ఆర్తో ఎన్టిఆర్, రామ్ చరణ్‌కు కూడా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల తర్వాత పాన్ ఇండియా హీరో హోదా పెరిగి పోతుంది. అయితే ఈ పాన్ ఇండియన్ చిత్రాలకు సంతకం చేయడం నటులకు పెద్ద కఠినమైనది కాదు. కానీ వారు ఎంచుకునే దర్శకులు, కథ బట్టి ఉంటుంది. బారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అగ్ర నటులు అందరు కంటెంట్ పై దృష్టి పెట్టారు. అలాగే చరణ్, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు మన తెలుగు దర్శకులపై గట్టి నమ్మకం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు అని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కూడా అన్ని భారతీయ భాషలలో విస్తృతంగా విడుదల అవుతుందా అనేది ఇండస్ట్రీ టాక్. అలాగే రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ తరువాత తన తదుపరి చిత్రం జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై సంతకం చేయవచ్చు అని సమాచారం. చూడాలి మరి ఆర్ఆర్ఆర్ తర్వాత మన అగ్ర హీరోలు ఎటువంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటించనున్నరో అని.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు