Friday 13th of March 2026

వి మూవీలో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ చూసారా

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న టాలీవుడ్ స్టార్ సుధీర్ బాబు కు శుభాకాంక్షలు తెలుపుతూ వి చిత్రం టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ బాడీ తో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.

వి మూవీ అనేది మల్టీస్టారర్ చిత్రం ఇందులో సుదీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నాని ఈ చిత్రంలో నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్లు ఈ మూవీ టీజర్ ద్వారా తెలుస్తోంది, ఇది మోహన్ కృష్ణ ఇంద్రగంటి చిత్రం. వి చిత్రంలో అదితి రావు హైడారి అలాగే నివేదా థామస్ కధానాయికలుగా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు, దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మాతగా చేస్తున్నారు. ఎస్ ఎస్ తమన్, అమిత్ త్రివేది సంగీతం అందించారు.

నాని, సుధీర్ బాబు నటించిన వి 25 మార్చి 25 న విడుదల కావాల్సి ఉంది, అయితే కరోనావైరస్ భయం కారణంగా విడుదల వాయిదా పడింది. సుదీర్ బాబు, నాని, నివేదా థామస్ మరియు అదితి రావు హైడారి నటించిన వి మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ఎంతగానో ఆకర్షించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించించేటట్లు కనిపిస్తుంది ఈ చిత్రం ట్రైలర్ విజువల్స్ చూస్తుంటే. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us