Friday 13th of March 2026

అకిరా నందన్ కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?

రేణు దేశాయ్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటున్న విషయం అందరికి తెలిసిందే అయితే నిన్న మదర్స్ డే సందర్భంగా, రేణు దేశాయ్ వీడియో ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రముఖ జర్నలిస్టుతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సంభాషణ సమయంలో, రేణు తన కుమారుడు అకిరా నందన్ అభిమాన టాలీవుడ్ హీరో ఎవరు చెప్పారు.

ప్రస్తుతం అకిరాకు ఇష్టమైన హీరో అడివి శేష్ అని. అకిరా ఎవరు మూవీ చూసినప్పటి నుండి, శేష్ తన అభిమాన హీరో అని చెప్తున్నాడు అని చెప్పారు. అతను శేష్ ను అన్నా అని కూడా పిలుస్తాడు అని రేణు వెల్లడించారు. యాదృచ్ఛికంగా, అకిరా చాలా నెలల క్రితం అడివి శేష్‌ను కలిశారు. ఆ ఫోటోలను హీరో శేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం జరిగింది.

View this post on Instagram

Spent a day with this handsome guy! #Akira He loved #Evaru so much, I was flattered, we just hung out and had lunch n talked about life in general. 6’4 with a booming voice! I love the fact that we are both left handed and have an insane number of things in common (scary tbh)! Little #Adhya is camera shy and @renuudesai it was such a delight talking to you. Amazing poet you are! Thank you @premamalini & #Mihira for bringing us all to your home. 🙂

A post shared by Sesh Adivi (@adivisesh) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us