అటు బాలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను రెండింటిలోనూ పని చేస్తున్న నటి అదా శర్మ, లేటెస్ట్ గా ఒక ప్రముఖ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మరో సారి లేవనెత్తింది కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతిచోటా ఉందని ఆమె చెప్పారు.
అయితే ఈ కాస్టింగ్ కౌచ్ గురించి అనేక మంది బాలీవుడ్, టాలీవుడ్ ప్రమఖులు ఈ సినీ పరిశ్రమలో తమకు అదురైన భయంకరమైన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి గతంలో మాట్లాడారు.
ఈ కాస్టింగ్ కౌచ్ అనేది దక్షిణ లేదా ఉత్తరాన ఉన్నది కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయం అని నేను అనుకుంటున్నాను ఆమె చెప్పారు.
బాలీవుడ్ లోనే కాకుండా తమిళ, తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలలో పనిచేసిన అదా, కాస్టింగ్ కౌచ్ గురించి మీకు అంటూ ఒక అభిప్రాయం ఉంటుందని ఇది చేయాలి అది చేయకూడదు అనేది వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం అని ఆమె అన్నారు.
అదా శర్మ బైపాస్ రోడ్ లో చివరిసారిగా తెరపై కనిపించిన ఆమె ఇప్పుడు మ్యాన్ టు మ్యాన్ అనే చిత్రంలో కనిపిస్తుంది.ఈ చిత్రం నటుడు నవీన్ కస్తూరియా పాత్ర శర్మ పాత్రను ప్రేమించడం అలాగే వివాహం చేసుకోవడం చుట్టూ తిరుగుతుంది, అతను జీవశాస్త్రపరంగా శస్త్రచికిత్స తర్వాత మహిళగా మారిన వ్యక్తి పాత్ర అని తెలుస్తుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు