Friday 13th of March 2026

ప్రభాస్ 20వ మూవీ ఎలా ఉండబోతుందో చెప్పిన పూజ హెగ్డే

హీరోయిన్ పూజా హెగ్డే తన ప్రభాస్20 వ ప్రాజెక్ట్ లో ప్రభాస్ సరసన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ చాలా భాగం పూర్తి చేసుకున్న లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఈ లాక్డౌన్ ముగిసిన వెంటనే తదుపరి షెడ్యూల్ ప్రారంభమవుతుంది.

ఒక ప్రముఖ ఇంగ్లీష్ ఎంటర్టైన్మెంట్ పోర్టల్తో ఇంటరాక్ట్ అయిన పూజా, ప్రభాస్ 20 మూవీ చాలా బాగా వస్తోందని వెల్లడించారు. ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్ విజువల్ ట్రీట్ అవుతుంది అని పూజా అన్నారు, ప్రభాస్ 20 మూవీ రొమాన్స్ తో కూడుకున్న అందమైన కథ అని పూజ అన్నారు.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ప్రభాస్ 20 ను గోపి కృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ బ్యానర్లలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దసరా పండుగ సీజన్లో తెరపైకి రానుంది అని సమాచారం.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us