రజనీకాంత్ తన రాజకీయ పార్టీపై స్పష్టత ఇవ్వడం లేదని ఫ్యాన్స్ లో కొద్దిగా లోటు కొంతకాలంగా ఉంది. చివరకు రజిని ఈ రోజు తన పార్టీకి సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేయడంతో తమిళ్ నాడు ప్రజలో కొద్దిగా ఆనందంగానే వున్నారు.
రజనీ ఈ రోజు తన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, తనకు సిఎం పదవి మీద ఆసక్తి లేదని, ఈ రాష్ట్రనికి నేను సిఎం కావాలి అని చాలా మంది అనుకుంటున్నారు కాని, నేను పార్టీ పీసిడెంట్‌గా మాత్రమే ఉంటానని తన మనసులోని
అభిప్రాయాన్ని చెప్పారు. చదువుకున్న యువకుడిని సిఎం అభ్యర్థిగా నియమిస్తామని స్టార్ హీరో రజినీ తెలిపారు.
రజినీ కనీసం ఏదో ఒక ప్రకటన చేసినందుకు తమిళనాడు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, కాని ఆయన ఇకపై సిఎం అభ్యర్థిగా ఉండటానికి ఇష్టపడటం లేదని ఆయన అభిమానులు చాలా మంది నిరాశ చెందుతున్నారు.
మునుముందు ఈ ప్రస్తుత ప్రకటన తో ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో మనం వేచి చూడాలి.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు