Friday 13th of March 2026

బాలకృష, బోయపాటి శ్రీను కొత్త మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది

బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఆ మూవీ తప్పకుండా హిట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడతారు. హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ ప్రారంభం అయ్యింది.వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న మరో మూవీ ఇది. రామోజీ ఫిల్మ్ సిటీలో రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో యాక్షన్ ఎపిసోడ్ తో షూట్ ప్రారంభించారు.

ఇంకా ఈ చిత్రానికి పేరు పెట్టలేదు ఈ చిత్రంలో, బాలయ్య ద్వి పాత్రలు పోషిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి.బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్స్, సింహ మరియు లెజెండ్ తర్వాత బాలయ్యతో హ్యాట్రిక్ సాధించాలని నిశ్చయించుకున్నాడు బోయపాటి. ఈ చిత్రం గురుంచి ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ చిత్రంలో హీరోయిన్ల పాత్రలను పోషించడానికి శ్రియా, అంజలి వుంటారు అని తెలుస్తోంది. మిరియాలా రవీందర్ రెడ్డి ఈ మూవీ నిర్మాత గా చేస్తున్నారు. ఈ చిత్ర బృందం రామోజీ ఫిల్మ్ సిటీలో రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో యాక్షన్ ఎపిసోడ్ తో షూట్ ప్రారంభించారు.ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us