ఎస్.ఎస్.రాజమౌలి ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలుగు చిత్ర సీమకు అగ్ర దర్శకుడు రాజమౌళి ఆయిన తదుపరి చిత్రం ఆర్ఆర్ఆర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ బారి బడ్జెట్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన నటులు. స్క్రిప్ట్ డిమాండ్ ప్రకారం, ఈ చిత్రానికి హీరోయిన్లలో ఒకరి పాత్రకు బ్రిటిష్ నటి అవసరం. ఈ పాత్ర కోసం మేకర్స్ ఒలివియా మోరిస్‌ను ఆశ్రయించారు మరియు వారు నిన్న ఈ వార్తను ప్రకటించారు.
ఇది జరిగిన వెంటనే, భారతీయులు ఆమె కోసం గూగుల్‌లో శోధిస్తూనే ఉన్నారు. గూగుల్ ఇండియాలో నిన్న అత్యధికంగా శోధించిన రెండవ కీవర్డ్ ఒలివియా మోరిస్. దీని బట్టి చుస్తే ఈ సినిమా అంచనాల గురించి యావత్ ప్రపంచం యంతగా ఎదురు చూస్తుందో తెలుస్తుంది.నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ గురించి ఒలివియా మాట్లాడుతూ, తను చాల సంతోష్ లో మునిగిపోయనాన్ని , ఇంత ఆత్మీయ స్వాగతం పలికినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ చిత్రంలో జెన్నిఫర్ పాత్రను ఆమె చేస్తుంది మరియు ఈ యాక్షన్ డ్రామాలో ఎన్టిఆర్ తో రొమాన్స్ చేస్తుంది. రే స్టీవెన్సన్ మరియు అలిసన్ డూడీ ఆర్ఆర్ఆర్ లో ప్రధాన విరోధులు పాత్రలు . అలియా భట్, అజయ్ దేవ్గన్ మరియు సముతిరాకణి ఇతర కీలక పాత్రలు.ఈ చిత్రం జూలై 30న 2020 రిలీజ్ కానుంది.
Really overwhelmed by the lovely responses! Thank you all for being so welcoming. I am so excited to be a part of #RRRMovie 🤍🤍 https://t.co/hHEgY5jnTR
— Olivia Morris (@OliviaMorris891) November 20, 2019
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు