View this post on Instagram New makeover video of Megastar #megastarchiranjeevi Rquires so much of patience but did it #chiranjeevi A post shared by syeraa.in (@syeraaupdates) on Sep 14, 2020 at 10:42pm PDT
View this post on Instagram #sonalchauhan A post shared by syeraa 🔵 (@syeraaupdates) on Sep 12, 2020 at 10:52am PDT
డిస్కవరీ ఛానల్ లో వచ్చే మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం ఎంత ఫేమస్ ప్రత్యకంగ చెప్పాల్సిన పనిలేదు. బియర్ గ్రైల్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ప్రధాన మంత్రి మోడీ సూపర్ స్టార్ రజనీకాంత్ తరవాత డిస్కవరీ ఇండియా లో ఇప్పుడు వస్తున్న హీరో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఇప్పుడు వీరిద్దరూ కలిసి అడవుల్లో తిరుగుతూ ఉన్న వీడియో ప్రోమో సోషల్ మీడియా హల్ చల్ చేస్తోంది. సెప్టెంబర్ 14 అంటే సోమవారం […]
విద్యార్తి చిత్రం ఫస్ట్ లుక్ టీజర్‌ను కొద్దిసేపటి క్రితం లాంచ్ చేశారు ఈ చిత్ర బృందం. ఈ టీజర్లో చిత్రం యొక్క ప్రధాన ఇతివృత్తాన్ని ప్రదర్శిస్తుంది – కుల రాజకీయాలు సమాజంలో సామాజిక ఉదాసీనత గురించి తెలియజేస్తుంది ఈ టీజర్ ను చూస్తే. ఈ చిత్రానికి హీరోగా రాజు గారి గది చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషించిన చేతన్ చీను, టిక్ టోక్ ఫేమ్ బన్నీ వోక్స్ (వర్షినీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ఎ లోన్ ఫైట్ […]
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నాగరాజ్ క్యారెక్టర్ తో తెలంగాణ యాసలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుధాకర్ కోమకుల చిరంజీవి గారు నటించిన ఛాలెంజ్ చిత్రంలోని ఇందువదన సాంగ్ కి కవర్ సాంగ్ చేసి తన డాన్స్ తో మరో సారి చిరంజీవి గారి డాన్స్ ని గుర్తుకు చేసిన సుధాకర్ కి అభిమానులు నుంచి అభినందనలు అందుకుంటున్నరు. విజయశాంతి గారిల డాన్స్ చేసిన హరిక సందెపోగు […]
సుమంత్ హీరోగా ఇప్పుడు వస్తున్న చిత్రం కపటధారి కన్నడంలో వచ్చిన ‘కవలుధారి’ సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని కన్నడలో నటుడు పునీత్ రాజ్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్రం అక్కడ ఈ సినిమా మంచి హిట్ గా నమోదైంది. చిన్న బడ్జెట్ తో తెరకెక్కించిన పెద్ద విజయం సాధించింది. నాగ చైతన్య ఈ మూవీ మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. ఈ సినిమాపై సుమంత్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. […]
ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. ఆచార్య మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు కొరటాల శివ చిరంజీవి అభిమానులు ఊహించిన దానికి సరైన ఎలివేషన్ ఇచ్చారు. తన హక్కుల కోసం పోరాడుతున్న దూకుడు గా ఉండే ఒక పోరాట యోధుడు గా చిరు పోస్టర్‌లో కనిపిస్తున్నారు. మోషన్ పోస్టర్ లో మణి శర్మ ఇచ్చిన బిజియం మరొక స్థాయికి తీసుకువెళ్ళింది. 2021 వేసవిలో విడుదల కానున్న ఈ చిత్రం పై మరింత […]