Wednesday 25th of December 2024

Trending Updates

ఆచార్య మూవీ టీజర్ వచ్చేసింది

Read more...

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ విడుదల తేదీ 13-10-2021

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని తెలిసిందే . ఈ చిత్రం షూటింగ్ గత కొంతకాలంగా జరుగుతూ వస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు కొత్త అప్డేట్ వస్తుందని ఈ చిత్ర బృందం హామీ ఇచ్చారు. వారు ఇచ్చిన హామీ ప్రకారం అక్టోబర్ 13 న ఈ చిత్రం దసరా ఫెస్టివల్ కి విడుదల కానుందని తెలిపింది. సెలవుదినాన్ని దృష్టిలో ఉంచుకుని ఇది సరైన విడుదల తేదీ ఖరారు చేసింది. […]

Read more...

వకీల్ సాబ్ మూవీ టీజర్ అదుర్స్

Read more...

ఆచార్య చిత్రం కోసం నిర్మించిన అద్భుతమైన టెంపుల్‌ సెట్

మెగాస్టార్ చిరంజీవి గారు సోషల్ మీడియా ట్విట్టర్ లో ఆక్టివ్ గా ఉంటారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎవరినైనా అభినదించడంలో కానీ తనకి నచ్చిన విషయాన్ని నలుగురికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఉంటారు అని అందరికి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి గారు నటిస్తున్న ఆచార్య చిత్రానికి సంబంధించిన ఒక విషయాన్ని పంచుకున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో ఆచార్య చిత్రం కోసం ఒక భారీ ఆలయ సెట్ నిర్మించబడింది. ఈ చిత్రం యొక్క ముఖ్యమైన భాగాలు […]

Read more...

అల్లుడు అదుర్స్ చిత్రం హోలా చికా సాంగ్ అదుర్స్

అల్లుడు శ్రీను అంటూ 2014 వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు తిరిగి అదే టైటిల్ కు దగ్గరగా అల్లుడు అదుర్స్ అంటూ వస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అను ఇమ్మాన్యుయేల్ అలాగే నభా నటేష్ రాబోయే యాక్షన్ ఎంటర్టైనర్, అల్లుడు అదుర్స్, చిత్రానికి సంబంధించిన ‘హోలా చికా’ పాటను విడుదల చేశారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట స్పానిష్ సాహిత్యంతో మొదలై తెలుగు సాహిత్యం స్వాధీనం చేసుకుని చివరకు […]

Read more...

నిహారిక-చైతన్య ల పెళ్లి సందడి ఫోటోలు

View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) […]

Read more...

జనవరిలో పార్టీ ప్రారంభం, డిసెంబర్ 31 ప్రకటన – రజినీ

కొద్ది రోజులు కిత్రం రజినీ కాంత్ మరోసారి నవంబర్ 30, సోమవారం ఉదయం 9 గంటలకు చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో జరిగిన సమావేశానికి 30 మంది అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షులు చెన్నైకి వచ్చిన విషయం తెలిసిందే రజినీ పిలుపునివ్వడంతో భారీగా వచ్చి అభిమానులు అయితే అంతకు ముందుగానే అభిమానులు ర‌జినీకాంత్ ఇంటికి చేరుకుని రాజకీయ ప్రవేశం గురుంచి చెప్పాలని నినాదాలు చేపట్టారు. అయితే రజినీ కొద్ది రోజుల్లో వివరణ ఇస్తాను అని మీడియాకి చెప్పి లోపలికి […]

Read more...

ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ భారీ పెద్ద బడ్జెట్ చిత్రం సలార్

కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ టాలీవుడ్ అగ్ర హీరోతో చిత్రం ఉంటుందని ఊహాగానాలు అప్పట్లో బాగానే వినిపించాయి. ఇప్పుడు ఆ ఊహాగానాలకు చెక్ పెట్టారు ప్రశాంత్ నీల్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో భారీ బడ్జెట్ చిత్రం తీస్తున్నారు. ఈ చిత్రానికి సాలార్ గా టైటిల్ ప్రకటించారు ఈ చిత్ర బృందం. హోంబలే ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా పోషించనున్నారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్‌ను పోస్టర్ విడుదల చేసారు […]

Read more...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెట్రో ప్రయాణం వీడియో

View this post on Instagram A post shared by syeraa.in (@syeraaupdates) on Nov 5, 2020 at 2:02am PST జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో ప్రయాణించారు. వకీల్ సాబ్ షూటింగ్ నిమిత్తం మియాపూర్ వెళ్లారు.

Read more...

ప్రభాస్ చిత్రంలో బిగ్ బి నిజంగా కిల్లర్ అప్డేట్ ఇది

స్టార్ హీరో ప్రభాస్ పాన్ ఇండియన్ చిత్రం అంటే ఇదే అనిపిస్తుంది భారీ బడ్జెట్ భారీ తారాగణంతో తెరకెక్కనున్న ప్రభాస్ 21వ చిత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రంలో దీపికా పదుకొనే ప్రధాన కథానాయికగా నటిస్తోంది. ఈ నెల 23 న ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా ఈ చిత్రం నుంచి పెద్ద అప్డేట్ వస్తుంది అని అభిమానులు అనుకున్నారు కానీ బర్త్ డే కి రెండు వారాలు ముందే […]

Read more...

ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 22న వస్తున్న కొమరం భీమ్ టీజర్

ఎస్ ఎస్ రాజమౌలి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మల్టీ-స్టార్, ఆర్ఆర్ఆర్ పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిన్న షూట్ ప్రారంభించిన తరువాత, ఈ రోజు ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఇప్పుడు ఈ ఉదయం 10:30 గంటలకు షూటింగుకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొమరం భీమ్ టీజర్ అక్టోబర్ 22న వస్తున్న విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ టీజర్ గురించి అభిమానలకు భారీ అంచనాలు హైప్ చాలా పెద్దవిగానే […]

Read more...

అక్టోబర్ 15 నుంచి 50% సామర్థ్యంతో థియేటర్లు ఓపెన్

లాక్ డౌన్ కారణంగా మూతపడ్డ థియేటర్లు తిరిగి తెరుచుకోవడం చాలా మంది సినీ ప్రియులకు సినీ కార్మికులకు కొంత ఊరట లభించింది. దాదాపు ఏడు నెలల తరువాత, అక్టోబర్ 15 నుండి దేశవ్యాప్తంగా థియేటర్లు, సింగిల్ స్క్రీన్లు అలాగే మల్టీప్లెక్స్‌లను తిరిగి తెరవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అన్‌లాక్ 5.0 ను కేంద్రం ఈ రోజు ప్రకటించింది. స్క్రీన్ ఆక్యుపెన్సీ యొక్క 50% సామర్థ్యంతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు . కరోనావైరస్ కేసులు అధికంగా కొనసాగుతున్నప్పటికీ కేంద్రం […]

Read more...

సోనుసూద్‌ను ఐక్యరాజ్యసమితి గొప్ప అవార్డుతో సత్కరించనుంది

లాక్ డౌన్ సమయంలో ఇండియన్ సూపర్ మ్యాన్ ఎవరు అంటే ఆలోచించకుండా అందరు చెప్పే ఒకే ఒక వ్యక్తి పేరు సోను సూద్. భారతీయ సినిమాల్లో అత్యుత్తమ నటులలో ఒకరైన నటుడు సోను సూద్ తాను చాలా మంచి హృదయం ఉన్న వ్యక్తి అని నిరూపించాడు. ఈ కరోనావైరస్ మహమ్మారి సమయంలో తమ స్వగ్రామాలకు చేరుకోవడానికి కష్టపడుతున్న లక్షలాది మంది వలస కార్మికులకు ఆయన సహాయకారిగా నిలిచారు. ఈ కరోనావైరస్ సమయంలో ఆయన చేసిన అసాధారణమైన కృషికి, […]

Read more...

ఈ రోజు బిగ్ బాస్ 4 ఎలిమినేషన్ పై నెలకొన్న ఉత్కంఠ

ఆదివారం అంటే తెలుగు బిగ్ బాస్ 4 నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు, అక్కినేని నాగార్జున వాక్యతగ ఈ రోజు పోటీదారులు నుంచి నామినేటెడ్ అయిన ఐదుగురు లో నుంచి ఒకరు తప్పకుండా ఎలిమినేట్ అవడం కాయం అనే విషయం తెలిసిందే అయితే ఎవరు అవుతున్నారు అంటే ఇప్పుడు సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఇద్దరి పేర్లు ఎవరెంటే యుట్యూబ్ ఫేమ్ మెహబూబ్ దిల్ సే అలాగే టీవీ 9 ఫేమ్ దేవి నాగవల్లి వీరిద్దరూ లో […]

Read more...

బాల సుబ్రమణ్యం గారు చివరిగా మాట్లాడిన వీడియో

గాన గంధర్వుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు త్వరగా కోలుకొని రావాలని ఆయన అభిమానులు శ్రేయోభిలాషులు కోరిక నెరవేరలేదు. ఈ రోజు లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్యాహ్నం 1:04 గంటలకు తుది శ్వాస విడిచారు. సినీ సంగీత ప్రపంచానికి తీరానిలోటు ఈ రోజు. బాలసుబ్రమణ్యం గారి కుటుంబం సభ్యులకు మరియు స్నేహితులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఓం శాంతి. Legendary Singer S.P. BalaSubrahmanyam tested #Covid19 positive and he is doing […]

Read more...
© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us